#NoMoney #ATM /ATM లలో నగదు కొరత!

ముందుగా మీకు ఒక విన్నపం, నేను Bank లకు మద్దతు పలకట్లేదు, నేను Bank ఉధ్యోగిని కాదు!

Small info, I’m not supporter of Bank or I’m not working in any Bank.

    1. ATM’s Don’t have money or Am I using non home bank ATM?(ATM’s లో ధనం లేదా లేక నేను ATM పద్దు పొందుపరుస్తున్న శాఖ లో వాడట్లేదా?)
      అవును, నేను నా ఖాతా లేని చోట ATM లో వాడుతున్నాను!(Yes I’m using ATM at non home branch)

        దీనికి నాకు తెలిసిన కొన్ని కారణాలు!

      1. నా ఖాతా నేను పనిచేస్తున్న సంస్థ తెరిపించినది!(This account is opened with the help of company I’m working)
      2. I don’t live in place where my account is opened(నా ఖాతా ఉన్న చోట నేను నివశించట్లేదు)
      3. అసలు నేను పనిచేసే చోట నా ఖాతా ఉన్న Bank లేదు(Bank it self doesn’t exist at place I work)
      4. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను(I Travel quiet often)

      అందువలన Banks కు ఎక్కడ ATM లో నగదు ఎక్కడ నింపా లో అర్ధం కావట్లేదు!(Hence Bank’s don’t know which ATM should be filled with Money)

    2. Soiled notes are not accepted by Bank(మురికిగా ఉన్న నగదును Bank’s స్వీకరించట్లేదు)
      So Banks don’t have money(అందువలన Banks వద్ద డబ్బు లేదు)
    3. నల్ల డబ్బు ఇంకా ఉంది(Still black money exists) – money doesn’t reach bannk(డబ్బు Banks కు చేరట్లేదు
    4. ప్రజలు చిల్లర వాడటం మరచిపోయారు(people forgot about change)
      – పెద్ద నోట్లే కావాలి అనుకుంటున్నారు(focusing only on large denomination currency)

Learn to live with small denomination currency(చిన్న నోట్లతో జీవనం సాగిద్దాం) – ధరలు తగ్గింద్దాం (cut the inflation)

ప్రకటనలు
#NoMoney #ATM /ATM లలో నగదు కొరత!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s