న్యాయానికి నాల్గవ పాదం అవుదాం. చెడ్డ వాళ్ళని ఆపుదాం.
మీ కృషికి నా వంతు సహాయం.

తాతా వారి డైరీ..

జగన్ కు బైల్ ఇవ్వకుండా,రాకుండా..దొరక్కుండా… పట్టాభి లాంటి నిప్పు లాంటి జడ్జీని కేసుల్లో ఇరికించి జడ్జీ లను భయ బ్రాంతులను చేసారనీ..
నా లాంటి సూడో ఇన్టలెక్చ్యువల్కి కూడా అర్ధ మయ్యేలా
నీతివంతమైన మీడియాల్లో చదివాం…ఎల్లో మీడియా ఎలాగూ వ్రాయదు లెండీ…
అయితే గియితే తేలుతున్న విషయాలు ఏమిటీ??

సూరీడు హ్యాండిచ్చాడు!
సీబీఐ ఎదుట మేళ్ల గుట్టు రట్టు
తర్వాత ఎదురు తిరిగిన వైఎస్ నీడ
హైదరాబాద్, జూలై 7 : జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐముందు నోరు విప్పిన వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగు అనుచరుడు సూరీడు.. తర్వాత వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి? వైఎస్‌ను ఏయే పారిశ్రామికవేత్తలు.. ఎప్పుడెప్పుడు.. కలుసుకున్నారు? ఎవరెవరు ‘మేళ్లు’ పొందారు? తదితర వివరాలను సీబీఐ ఎదుట పూసగుచ్చిన సూరీడు ఆ తర్వాత ఎదురు తిరగడానికి కారణం ఏమిటి? సీబీఐకి చెప్పిన విషయాలనే మేజిస్ట్రేట్ ఎదుట కూడా చెబుతానని హామీ ఇచ్చినా.. ఆ తర్వాత ఎందుకు స్పందించలేదు? పలుసార్లు సమన్లు జారీ అయినా వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న అంశాలివి.

‘సాక్షులను ప్రభావితం చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దు’ అని వాదించే సీబీఐ.. జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తన వాదనకు బలమైన ఈ ఆధారాన్ని కోర్టుకు సమర్పించింది. తెరవెనుక ఏం జరిగి ఉంటుందో.. సూరీడు లాంటి సాక్షులు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో న్యాయస్థానమే పరిశీలించాలని కోరింది. సీబీఐ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడమే…

అసలు టపాను చూడండి 239 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s